Hyderabad Collectorate | పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్!
పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవవాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు.
Hyderabad Collectorate | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవవాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. పాటిగడ్డలో కలెక్టరేట్ భవన నిర్మాణానికి ప్రతిపాదించిన కలెక్టర్.. దాదాపు పదమూడు ఎకరాల స్థలం అవసరమని చెప్పారు.
ప్రస్తుతం కలెక్టరేట్లో 39 డిపార్ట్మెంట్లు పని చేస్తున్నాయి. వాటిలో కేవలం ఏడు మాత్రమే కలెక్టరేట్లో కొనసాగుతున్నాయి. మిగితా 32 శాఖలన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి.. జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణం అంశాన్ని సీఎం రేవంత్రెడ్డితో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

