కోటి వృక్షార్చనకు శ్రీకారం
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సీఎం కేసీఆర్.. మొక్కలు నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
- ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి తదితరులు
- భారత వజ్రోత్సవాల ముగింపు వేళ మహాక్రతువు
- హరితస్ఫూర్తిని చాటేందుకు సర్వం సిద్ధమైన రంగారెడ్డి జిల్లా
- మంచిరేవుల ఫారెస్ట్ట్రెక్ పార్క్‌లో మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్
- జిల్లాలో ఒకే రోజు నాటనున్న 4.30 లక్షల మొక్కలు
- దశాబ్ది ఉత్సవాల్లో తుమ్మలూరు నుంచే హరితహారానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి
భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనున్నది. రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో సీఎం కేసీఆర్.. మొక్కలు నాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఒకేరోజు 4.30 లక్షల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
ప్రజాప్రతినిధులతోపాటు, సామాన్యులు, విద్యార్థులు ఈ మహాక్రతువులో పాల్గొననున్నారు. జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల్లో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపడుతుండగా..ప్రతి పంచాయతీలోనూ 750 మొక్కలను నాటనున్నారు. మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్.. జూన్ 19న తుమ్మలూరు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో మొక్కను నాటి హరితోత్సవాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమానికి సైతం రంగారెడ్డి జిల్లానే వేదికగా నిలుస్తున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

