సందడిగా పాసింగ్ అవుట్
శామీర్‌పేట్ మండలం హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న 39వ బ్యాచ్, 9వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు 124 (మాజీ సైనికులు) 5 మంది మహిళా అధికారులు, 76 మంది అసిస్టెంట్ కమాండెంట్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విపత్తులను ఎదుర్కోవడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకమని, కమాండోలు అంకితభావంతో దేశానికి సేవలందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
- సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జవహర్‌నగర్, జూన్ 13: శామీర్‌పేట్ మండలం హకీంపేట్‌లోని నేషనల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ అకాడమీలో శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న 39వ బ్యాచ్, 9వ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లు 124 (మాజీ సైనికులు) 5 మంది మహిళా అధికారులు, 76 మంది అసిస్టెంట్ కమాండెంట్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విపత్తులను ఎదుర్కోవడంలో సీఐఎస్ఎఫ్ పాత్ర కీలకమని, కమాండోలు అంకితభావంతో దేశానికి సేవలందించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
దేశంలోనే క్రమశిక్షణతో కూడిన శిక్షణను సీఐఎస్ఎఫ్ అందజేస్తుండటం అభినందనీయమన్నారు. దేశ రక్షణ కోసం సీఐఎస్ఎఫ్ కమాండోలు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సన్నద్ధతలో నిష్ణాతులయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీసా డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్, అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్‌ప్రకాశ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.నీసా డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ ఐపీఎస్, అదనపు డైరెక్టర్ జనరల్ విజయ్‌ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

