సీఐ, ఎస్సై సస్పెన్షన్
లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, ఎస్సైలను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికారాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ సరోజ, ఎస్సై రాణి విధులు నిర్వహించేవారు.
వికారాబాద్, ఏప్రిల్ 24 : లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ, ఎస్సైలను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికారాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో సీఐ సరోజ, ఎస్సై రాణి విధులు నిర్వహించేవారు.
కొన్ని రోజుల క్రితం తాండూరుకు చెందిన ఇర్షాద్ భార్యాభర్తల గొడవ విషయంలో ఇర్షాద్తోపాటు మరో ఐదుగురు కుటుంబసభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నోటీసు ఇచ్చేందుకు సీఐ సరోజ సమక్షంలో ఎస్సై రాణి రూ.20వేలు లంచం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. లంచం తీసుకున్నారని రుజువు కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- CI Suspended
- SI Suspended
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

