Kondapur | సాంబార్ రైస్‌లో చికెన్ ముక్కలు.. చైతన్య ఫుడ్ కోర్ట్ నిర్వాహకం
వెజ్ సాంబార్ రైస్‌లో చికెన్ ముక్కలు చూసి వినియోగదారుడు కంగుతిన్నాడు.
కొండాపూర్, జూన్ 22 : వెజ్ సాంబార్ రైస్‌లో చికెన్ ముక్కలు చూసి వినియోగదారుడు కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ చిరెక్ స్కూల్ దగ్గరలో ఉన్న చైతన్య ఫుడ్ కోర్ట్‌లో షానవాజ్ సాంబార్ రైస్, కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకుని పార్సిల్ తెచ్చుకున్నాడు. తిందామని సాంబార్ రైస్ డబ్బా తెరిచి చూస్తే .. అందులో పికెల్కి బదులుగా చికెన్ ముక్కలు చూసి షాక్ అయ్యాడు.
నాణ్యతకు కేరాఫ్ అంటూ ప్రకటనలు ఇస్తూ వందల్లో డబ్బులు వసూళ్లు చేస్తున్న రెస్టారెంట్లే ఇలా చేయడమేంటంటూ వినియోగదారుడు అవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనతో పాటు ఉన్న సహా ఉద్యోగి శాకాహారి, అతనికోసం తీసుకొచ్చిన సాంబార్ రైస్‌లో చికెన్ ముక్కలు వేయడం ఏంటని ప్రశ్నించాడు. ఇలాంటి హోటల్ నిర్వాహకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

