యూజర్ చార్జీలు.. మరింత భారం
మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాలిబే విశాల్ అనే నెటిజన్ మెట్రో స్టేషన్లలో టాయిటెల్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపివేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా ఆదేశించాలంటూ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్స్(ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.
సిటీబ్యూరో: మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాలిబే విశాల్ అనే నెటిజన్ మెట్రో స్టేషన్లలో టాయిటెల్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆపివేయాలని, ఉచితంగా వినియోగించుకునేలా ఆదేశించాలంటూ.. సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్స్(ట్విట్టర్) ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మెట్రో రైళ్లలో టికెట్ల రేట్లు అధికంగా ఉన్నప్పటికీ నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికులపై మరింత భారం పడేలా ఈ నిర్ణయం ఉన్నదని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రభుత్వం పరిశీలించి.. మెట్రో ప్రయాణికులందరికీ మేలు చేసే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
రాజుపాలెం సోలార్ ప్లాంట్‌లో మరోసారి కేబుల్స్ చోరీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

