నేటి నుంచి పని బంద్
తమ న్యాయమైన హక్కుల కోసం సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు శనివారం నుంచి పనులను బంద్ చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ‘పని బంద్' పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులకు అండగా ఉంటామన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు శనివారం నుంచి పనులను బంద్ చేస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ‘పని బంద్’ పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల అసోసియేషన్ ఎల్బీనగర్ అధ్యక్షుడు ఏర్పుల గాలయ్య, ఉపాధ్యక్షుడు ఎండీ పాష తదితరులు పాల్గొన్నారు.
– ఎల్బీనగర్, మే 15
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

