Control Rooms | భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయ్యాయి. చాలా ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నగరంలో మోస్తరు నుంచి భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ఉన్నతాధికారులు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. నగరవాసులు అత్యవసర పరిస్థితులపై ఈ క్రింది నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
ఎన్టీఆర్ఎఫ్ ఫోన్ నంబర్: 8333068536,
ఐసీసీసీ : 8712596106,
హైడ్రా ఫోన్ నంబర్ : 9154170992,
ట్రాఫిక్ విభాగం : 8712660600,
సైబరాబాద్ : 8500411111,
రాచకొండ : 8712662999,
టీజీఎస్పీడీసీఎల్ ఫోన్ నంబర్ : 7901530966,
ఆర్టీసీ : 9444097000,
జీహెచ్ఎంసీ ఫోన్ నంబర్ : 8125971221,
హెచ్ఎండబ్య్లూఎస్ఎస్బీ : 9949930003,