రాడిసన్ హోటల్లో పారిశ్రామికవేత్తలకు బహుమతులు
గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం పర్ఫెక్ట్ 360 ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలను సన్మానించి బహుమతులు అందించారు
సిటీబ్యూరో, జూన్ 18 ( నమస్తే తెలంగాణ ) : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో శనివారం పర్ఫెక్ట్ 360 ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలను సన్మానించి బహుమతులు అందించారు.
వివిధ రంగాల్లో రాణించిన 35 మందిని సత్కరించారు. ఓటియా కేఫ్, డాక్టర్ శివానందరెడ్డి, ఎంఎన్ఆర్ టెక్నాలజీ, ఎస్ఎస్కే, ఎల్బీ రాజు, ఆడ్ల దిలీప్‌రెడ్డి, ఎస్వీ గ్లోబల్ సర్వీసెస్, అనన్యరావు, గిఫ్టింగ్ వరల్డ్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులకు పర్ఫెక్ట్ ఎమినెంట్ అవార్డులను అందించారు. కార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

