యువకుడి దారుణ హత్య
బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది. తలపై రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు.
పహడిషరీఫ్, మే 10 : బాలాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బుర్హాన్ చెరువు సమీపంలో ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడని సమాచారం అందింది. తలపై రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. మృతుడు ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన అదిత్ పాండే అలియాస్ భజ్రంగ్ (24)గా గుర్తించామన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదులో మున్నా అనే వ్యక్తిపై సందేహం ఉందని తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

