వంటకాలకు నిలయం హైదరాబాద్
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఘాటు రెస్టారెంట్‌ను గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రుచులకు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ అంటేనే రుచికరమైన వంటకాలకు నిలయమని చెప్పారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న మన నగరంలో ఇలాంటి అత్యాధునిక రెస్టారెంట్లు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- మాదాపూర్‌లో ఘాటు రెస్టారెంట్ ప్రారంభం
మాదాపూర్, మే 7: మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఘాటు రెస్టారెంట్‌ను గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రుచులకు ప్రత్యేకత ఉందని, హైదరాబాద్ అంటేనే రుచికరమైన వంటకాలకు నిలయమని చెప్పారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న మన నగరంలో ఇలాంటి అత్యాధునిక రెస్టారెంట్లు అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు.
హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులకు నాణ్యమైన ఆహారం, మంచి వాతావరణం అందించడంలో ఇటువంటి స్టార్టప్స్, బిజినెస్‌లు ఎంతగానో దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, బీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి కార్తీక్ రాయల, నాయకులు.. రాజి, సీతారాం, అనురాగ్, వెంకట్, భరత్‌తో పాటు మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సాంబయ్య, భిక్షపతి ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

