క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి కృషి
రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని ఆర్చి బిషప్ కార్యాలయంలో కార్డినల్ పూల ఆంటోనిని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మర్వాదపూర్వకంగా కలిశారు.
- ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మల్కాజిగిరి, ఏప్రిల్ 19: రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్లోని ఆర్చి బిషప్ కార్యాలయంలో కార్డినల్ పూల ఆంటోనిని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మర్వాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలను మంజూరు చేసిందని, విదేశాల్లో చదువుకునేందుకు విద్యార్థికి ఆర్థిక సహాయంగా రూ. 20 లక్షలు మంజూరు చేయడంతో వందలాది మంది క్రిస్టియన్ యువకులు వివిధ దేశాల్లో విద్యనభ్యసిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు లియోనార్డ్, మహేశ్, లియో, తిమోతి, ఆనంద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

