రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జ్ఞాని లాస్యనందిత
– కంటోన్మెంట్, సెప్టెంబర్ 8
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించడం పై మంత్రి కేటీఆర్‌ను సచివాలయంలో కలిసి మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపిన ఆరెకపూడి గాంధీ
– మియాపూర్ , సెప్టెంబర్ 8
కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడం పై మిత్ర కృష్ణ హర్షం వ్యక్తం చేస్తూ సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
-కార్వాన్, సెప్టెంబర్ 8
మంత్రి కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి , డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, లాస్యనందిత
– కంటోన్మెంట్, సెప్టెంబర్ 8
సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కలిసి మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
– కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8
మంత్రి కేటీఆర్‌కు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్
మంత్రి కేటీఆర్‌ను సచివాలయంలో కలిసి మొక్కను అందజేస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ , ఎమ్మెల్యేలు కృష్ణారావు, సుధీర్ రెడ్డి, వెంకటేశ్, వివేకానంద్, ప్రకాశ్, ముఠా గోపాల్