మురుగు పరుగును ఆపండి
అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు అనిల్‌రెడ్డి విమర్శించారు.
- డ్రైనేజీ నీటిలో బైఠాయించి బీఆర్ఎస్ నేతల నిరసన
మియాపూర్, జూన్ 3: అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు అనిల్‌రెడ్డి విమర్శించారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళీనగర్ ప్రధాన రహదారిపై 20 రోజులుగా మురుగు నీరు పారుతూ చెరువును తలపిస్తున్నా సమస్యను పరిష్కరించకపోవటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి అనిల్‌రెడ్డి బుధవారం మురుగు నీటిలో బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గాంధీ ఫ్లెక్సీలు చేతపట్టి సమస్య పరిష్కరించాలని నినదించారు. 2 రోజులలో మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామని అనిల్ రెడ్డి హెచ్చరించారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

