ఒకే ఏడాదిలో రెండో డిగ్రీతో ఉజ్వల భవిష్యత్
ఒకే విద్యా సంవత్సరంలో రెండు రకాల డిగ్రీలు చేయడం వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జేఎన్టీయూలో యూజీసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అఫిలియేటెడ్ ప్రిన్సిపాళ్ల ఇంట
సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఒకే విద్యా సంవత్సరంలో రెండు రకాల డిగ్రీలు చేయడం వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం జేఎన్టీయూలో యూజీసీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అఫిలియేటెడ్ ప్రిన్సిపాళ్ల ఇంటరాక్షన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో కొత్తగా బీబీఏ-డాటా అనలైటిక్స్ అనే కొత్త కోర్సును 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్టామన్నారు. అలాగే తమ యూనివర్సిటీ పరిధిలో జాతీయ విద్యా విధానం అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ యూనివర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ గో వర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్, కార్యక్రమ సమన్వయకర్త ప్రొఫెసర్ కృష్ణమోహన్, అఫిలియేషన్ కాలేజీల ప్రిన్సిపాళ్లు యూనివర్సిటీ ప్రొఫెసర్లు తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bright
- dual degree
- future
- JNTU
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

