TSRTC | టీఎస్ ఆర్టీసీ లహరి బస్సులో బ్యాగులు చోరీ.. ఆందోళనలో ప్రయాణికులు
TSRTC | టీఎస్ ఆర్టీసీ(TSRTC) లహరి బస్సులో ప్రయాణికుల బ్యాగులు( Passengers bags) చోరీకి(Stolen) గురవడం కలకలం రేపింది.
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీ(TSRTC) లహరి బస్సులో ప్రయాణికుల బ్యాగులు( Passengers bags) చోరీకి(Stolen) గురవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..టీఎస్ ఆర్టీసీ లహరి బస్సులో(Lahari bus) ప్రయాణికులు షిరిడి నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. మియాపూర్లో బస్సు దిగి చూసే సరికి బ్యాగులు మాయమయ్యాయి. బ్యాగుల్లో సెల్ ఫోన్లు, నగదు ఉండటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

