ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండు, నాలుగో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..
Tollywood Shooting | షూటింగ్లు ఆపేయండి.. నిర్మాతలకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు
Huma Qureshi: పార్కింగ్ వివాదం.. నటి హుమా ఖురేషి సోదరుడి హత్య
The Paradise | జడల్ ఆగయా.. ‘ది ప్యారడైజ్’ నుంచి నాని ఫస్ట్ లుక్ రిలీజ్