హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని(Shamshabad) యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో(Union Bank ATM) బుధవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి(Attempted robbery) ప్రయత్నించారు. అలారం మోగడంతో గుర్తు తెలియని దుండగులు పరారయ్యారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమా చార మిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.