ఆర్డర్ ఆలస్యమైందని.. ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి
food delivery boy | నగర పరిధిలోని హుమయూన్నగంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. ఆర్డర్ ఆలస్యమైందంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 15 మంది అనుచరులతో వచ్చి హోటల్ వద్ద వీరంగం సృష్టించాడు. భయంతో
హైదరాబాద్ : నగర పరిధిలోని హుమయూన్నగంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. ఆర్డర్ ఆలస్యమైందంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 15 మంది అనుచరులతో వచ్చి హోటల్ వద్ద వీరంగం సృష్టించాడు. భయంతో డెలివరీ బాయ్ హోటల్లోకి పరుగుపెట్టగా.. అయినా వదలకుండా యువకులు హోటల్లోకి దూసుకెళ్లి డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మరిగే నూనెపడడంతో డెలివరీ బాయ్‌కి తీవ్ర గాయాలయ్యాయి. డెలివరీ బాయ్‌తో పాటు మరో ముగ్గురికి సైతం గాయాలయ్యాయి. అయితే, పోలీసుల సమక్షంలోనే గొడవ జరిగిందని హోటల్ సిబ్బంది ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
7వేల మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

