Home
Hyderabad
As Durgam Cheruvu In The City Serves As An It Hub There Is A Heavy Volume Of Daily Vehicular Traffic
ట్రాఫికర్
నగరంలోని దుర్గంచెరువు ఐటీ హబ్ కావడంతో నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు పోతుంటారు.. వస్తుంటారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): నగరంలోని దుర్గంచెరువు ఐటీ హబ్ కావడంతో నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు పోతుంటారు.. వస్తుంటారు. కాగా గురువారం ఐకియా ఏఐజీ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కార్లు ,ద్విచక్రవాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

