Hyderabad | గచ్చిబౌలిలో మరో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ..! బంగారం, వజ్రాలతో పరార్
హైదరాబాద్ నగరంలో మరో నేపాలి గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో నేపాలి గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
సీసీటీవీ పుటేజీ వివరాలతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, నెల రోజుల క్రితమే సదరు వ్యాపారి నేపాల్‌కు చెందిన దంపతులను పని మనుషులుగా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి దోపిడీకి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

