Traffic | బేగంపేటలో ట్రాఫిక్‌లో చిక్కున్న అంబులెన్స్.. కనిపించని ట్రాఫిక్ పోలీసులు : వీడియో
Traffic | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు(Traffic )రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Traffic | హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు(Traffic )రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పట్టింపులేని తనంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి ప్రాణాలను కాపాడే అంబులెన్స్ కూడా దారి దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బేగంపేట(Begumpet) హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో అంబులెన్స్( Ambulance) దాదాపు 25 నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. రద్దీని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎవరు అందుబాటులో లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్ లోనే రోగి ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు అంటూ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు.
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద ఉదయం 8 గంటల ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్
దాదాపు 25 నిమిషాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్
ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు అందుబాటులో లేని ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/dutTbQEHe6
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

