గురువారం మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్కు గోమయ వినాయక ప్రతిమలను అందజేస్తున్న సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్ క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి.