Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
Aishwarya | మా దగ్గర ఆ అమ్మాయి లైఫ్‌మెంబర్.. జూనియర్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, గోల్డ్ మెడలిస్ట్.. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మృతురాలు లాయర్ ఐశ్వర్య మృతిపై లాయర్లు చేపట్టిన ఆందోళనలో ఓ సీనియర్ లాయర్ స్పష్టం చేసింది.
Aishwarya | కిడ్నీ స్టోన్ సమస్యతో చూపించుకునేందకు ఆస్పత్రికి నడుచుకుంటూ వచ్చిన అమ్మాయి ఐశ్వర్యను మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లు చంపేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2 mm కిడ్నీ స్టోన్ సమస్యతో సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన లాయర్ ఐశ్వర్య అనుమానాస్పద మృతిపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్యను చంపేశారంటూ బంధువులు, అడ్వకేట్స్ ఆందోళన చేపట్టారు.
లాయర్ ఐశ్వర్యతో కలిసి పనిచేస్తున్న సీనియర్ లాయర్ మాట్లాడుతూ.. మా దగ్గర ఆ అమ్మాయి లైఫ్‌మెంబర్.. జూనియర్ అడ్వకేట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్, గోల్డ్ మెడలిస్ట్.. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. చిన్నది 2 ఎంఎం స్టోన్ ఉందని చెబితే ఆ అమ్మాయిని తీసుకొచ్చి రూ.3 లక్షల డబ్బులు కట్టించుకున్నారు.. 2 ఎంఎం స్టోన్‌కు సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. చదువుకోనివాడు కూడా ఆ మాట చెప్తడు. కానీ మీరు డబ్బుల కోసం ఆ అమ్మాయిని అడ్మిట్ చేసుకున్నారు. ఆ అమ్మాయి నవ్వుతూ వచ్చింది ఆస్పత్రికి. ఆ అమ్మాయి పేషంట్ అయి కూడా రాలేదు. అట్లాంటి అమ్మాయికి మీరు సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత వచ్చే సమస్యలు.. ఇప్పుడు బాడీ అంత గ్యాంగ్రీన్ అయిందని.. ఆ బాడీ పాయిజన్ అయిందంటున్నారు.. ఎందుకు ఆమెకు బాడీ సర్జరీ అయింది.. మీ ఆపరేషన్ వల్లే అలా అయింది..ఇట్లాంటి వాళ్లను మీరు ఎంతమందిని చంపుతున్నారు.. డాక్టర్ల నిర్లక్ష్యమే.. ఏ జూనియర్ డాక్టర్లతో సర్జరీ చేయించారో.. ఏ అనుభవం లేని.. తాగుబోతు డాక్టర్లతో చేయించారోనని ఫైర్ అయ్యారు.
నవ్వుతూ వచ్చిన అమ్మాయిని మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది సర్జరీ చేసి చంపేశారు
అమ్మాయి కిడ్నీలో చిన్న 2 MM స్టోన్ ఉందని చెప్పారు అంతే.. ఎలాంటి మెడికల్ సమస్యలు లేవు
అలాంటి అమ్మాయి దగ్గర రూ.3 లక్షల డబ్బులు కట్టించుకొని సర్జరీ చేయాలని అన్నారు
2 MM స్టోన్‌కి సర్జరీ చేయాల్సిన అవసరం లేదని సామాన్యులను అడిగినా చెప్తారు
డాక్టర్లు నిర్లక్ష్యంగా సర్జరీ చేసి ఆ అమ్మాయిని చంపారు.. ఇలా ఎంత మందిని చంపుతారు?
– మెడికవర్ ఆసుపత్రిలో చనిపోయిన ఐశ్వర్య సహచరులు
— Telugu Scribe (@TeluguScribe) October 13, 2026
Read Also :
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

