సెంట్రల్ లైబ్రరీకి కొత్త సొబగులు
అఫ్జల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాయలయం ఆధునీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది.
- అఫ్జల్గంజ్ కేంద్ర గ్రంథాలయానికిరూ. 90.96 లక్షలు
- హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు
సిటీబ్యూరో, జూలై 8(నమస్తే తెలంగాణ): అఫ్జల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాయలయం ఆధునీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. భవనం లోపల ఉన్న తలుపులు, కిటికీలు, వెంటిలేటర్స్ ఏర్పాటు కోసం సుమారు రూ.27, 55327.00, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్తో పాటు ట్రెంచ్, అండర్ గ్రౌండ్ సంపు నిర్మాణం, అదే విధంగా మంచినీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థల ఆధునీకరణ, 2 బోర్వెల్స్ డ్రిల్లింగ్ కోసం రూ. 34,95386.00లను వెచ్చించనట్లు తెలిపారు. ఈ పనులను వెంటనే నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించి టెండర్లు పిలిచామని, త్వరలోనే కేంద్ర గ్రంథాలయంలో ఆధునీకరణ పనులు మొదలు పెట్టి 2, 3 నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Afzalganj
- Central Library
- hmda
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

