TSRTC | డ్రైవర్ అప్రమత్తతో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికురాలు..
TSRTC | సికింద్రాబాద్ పరిధి లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో మహిళా ప్రయాణికులు ఫుడ్ బోర్డింగ్ చేసేందుకు యత్నించారు. ఓ మహిళ ఎక్కుతుండగా బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆమె పట్టు కోల్పోయి కింద పడిపోయింది.
TSRTC | హైదరాబాద్ : మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల తాకిడి పెరిగిపోయింది. సామర్థ్యానికి మించి బస్సుల్లో ఎక్కుతున్నారు. అంతేకాకుండా మేడారం జాతరకు సిటీ బస్సులన్నింటినీ పంపించడంతో.. బస్సులు తక్కువయ్యాయి. దీంతో ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణం ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
సికింద్రాబాద్ పరిధి లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో మహిళా ప్రయాణికులు ఫుడ్ బోర్డింగ్ చేసేందుకు యత్నించారు. ఓ మహిళ ఎక్కుతుండగా బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో ఆమె పట్టు కోల్పోయి కింద పడిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bus
- Hyderabad
- Lothukunta
- TSRTC
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

