NIMS | కడుపు నొప్పి భరించలేక.. నిమ్స్‌లో రోగి ఆత్మహత్య
NIMS | హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది.
NIMS | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వై లక్ష్మాపురానికి చెందిన అచ్చయ్య గత కొంతకాలం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో జనవరి 16వ తేదీన చికిత్స కోసం అచ్చయ్య నిమ్స్‌కు వచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు అచ్చయ్య నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్‌లోని రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిమ్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

