NIMS | హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. కడుపు నొప్పి భరించలేక ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు చోటు చేసుకుంది.
హైదరాబాద్ : రేబిస్ వ్యాధి ముదిరిందన్న భయంతో ఉరేసుకొని రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో సోమవారం ఈ ఘటన జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండల కేంద్రానికి చెందిన �