గాజులరామారంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శాసనసభ ప్రతినిధులు కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశమై చర్చించారు. బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ.వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు.
- మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి
జగద్గిరిగుట్ట, మార్చి 25: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఆర్టీసీ బస్‌డిపో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శాసనసభ ప్రతినిధులు కోరారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రవాణాశాఖా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సమావేశమై చర్చించారు. బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ.వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడినుంచి నగరం, రాష్ట్రంలోని పలుప్రాంతాలకు వేలాదిగా ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారని ప్రస్తావించారు. వందల్లో సిటీ, జిల్లా బస్సులు రాకపోకలు ఉన్నా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేవన్నారు.
ఈ ప్రాంతంలోని సర్వే నంబర్లు 223, 224, 237,238లోని ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలని కోరారు. నియోజకవర్గంలోని డబుల్బెడ్రూం కాలనీలనుంచి సరైన రవాణా ఉండేలా బస్సులు ఏర్పాటుచేయాలని సూచించారు. బాచుపల్లి, నిజాంపేట్, తెలుగుయూనివర్సిటీ, గండిమైసమ్మ, బాలయ్యనగర్ లాల్సాబ్గూడా, బహుదూర్‌పల్లి ప్రాంతాల నుంచి డిమాండ్ మేరకు బస్సులు కేటాయించాలని పేర్కొన్నారు. వినతిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బస్‌డిపో ఏర్పాటుపై ప్రణాళికకు హామీఇచ్చారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్‌రెడ్డి, నగర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

