Hyderabad | శివగంగా థియేటర్లో 50 బైక్‌లు ధ్వంసం..
Hyderabad | నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం దిల్‌సుఖ్‌నగర్‌ను ముంచెత్తింది. స్థానికంగా ఉన్న శివగంగా థియేటర్ కంపౌండ్ వాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్కింగ్ చేసిన

హైదరాబాద్ : నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం దిల్‌సుఖ్‌నగర్‌ను ముంచెత్తింది. స్థానికంగా ఉన్న శివగంగా థియేటర్ కంపౌండ్ వాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది. దీంతో కంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ గోడ వెంట పార్కింగ్ చేసిన 50 బైక్‌లు ధ్వంసం అయ్యాయి. సినిమా ఫస్ట్ షో సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ షో సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులకు సెకండ్ షో కనిపించింది. బైక్‌ల యజమానులు థియేటర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

