అల్వాల్‌లో అమానుషం.. నడి రోడ్డుపై నాలుగు నెలల పిండం..
Hyderabad | సికింద్రాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ అల్వాల్ అంజనాపురి కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల పిండాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై పడేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఆ పిండాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ పిండాన్ని ఎవరు వదిలేశారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి ఆచూకీ కనుగొనేందుకు అక్కడున్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

