గ్రేటర్ @ 39.0 డిగ్రీలు
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒకేసారి 3.5డిగ్రీలు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి ఏకంగా 4 డిగ్రీలు తగ్గిపోయాయి. దీంతో నగర వాతావరణం కొంత చల్లబడి, జనం ఊపిరి పీల్చుకున్నారు.
సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. గురువారం ఒకేసారి 3.5డిగ్రీలు పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు శుక్రవారం నాటికి ఏకంగా 4 డిగ్రీలు తగ్గిపోయాయి. దీంతో నగర వాతావరణం కొంత చల్లబడి, జనం ఊపిరి పీల్చుకున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.0 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.4 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా, రాగల రెండు మూడు రోజులు గ్రేటర్లోని చాలా చోట్ల రాత్రి సమయాల్లో వేడి గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

