Dulapally | రోడ్డుప్రమాదంలో తల్లి సహా కుమారుడు, కుమార్తె మృతి
Dulapally | పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న

హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో బైక్పై వెళ్తున్న ముగ్గురిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను పైడమ్మ(40), కుమారుడు కాళి కృష్ణ(22), కూతురు శ్రీవల్లి(18)గా గుర్తించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఈ ముగ్గురు నివాసముంఉటున్నారు. తల్లి, కుమార్తె అపురూప కాలనీలోని ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు దూలపల్లిలోని ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం తమ విధులు ముగించుకున్న ఆ ముగ్గురు దూలపల్లి నుంచి ఇందిరమ్మ కాలనీకి బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

