Hyderabad | హైదరాబాద్ రీజియన్లో పలువురు ఏఎస్సైలకు పదోన్నతి లభించింది. 1989, 1990 బ్యాచ్ కానిస్టేబుళ్లలో 187 మందికి పదోన్నతి కల్పిస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మొత్తం 187 మందిలో
• జోన్-V నుంచి 41 మంది,
1) రాచకొండ- 22
2) నల్గొండ – 12
3) సూర్యాపేట -07
•జోన్-VI నుంచి 142 మంది,
1)హైదరాబాద్ – 20
2)సైబరాబాద్ – 76
3)సంగారెడ్డి -30
4)వికారాబాద్ – 10
5) సీఐడీ – 04
6)ఇంటెలిజెన్స్ – 02
•జోన్-VII నుంచి 4 మంది
1)నాగర్ కర్నూల్ – 02
2)వనపర్తి – 01
3) మహబూబ్ నగర్ – 01
పోలీస్ అధికారులను ఎస్సైలుగా పదోన్నతి కల్పించనున్నట్లు వివరించారు.