ఓల్డ్ బోయిన్‌పల్లిలో 11 ఏండ్ల బాలిక అదృశ్యం
ఓల్డ్ బోయిన్పల్లి | ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ బాలిక అదృశ్యమైంది. మంగళవారం తన ఫ్రెండ్స్‌తో ఆడుకునేందుకు బయటకు

హైదరాబాద్ : ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మల్లికార్జున నగర్ కాలనీలో ఓ బాలిక అదృశ్యమైంది. మంగళవారం తన ఫ్రెండ్స్‌తో ఆడుకునేందుకు బయటకు వెళ్లిన దియా(11) ఇంటికి తిరిగి రాలేదు. దీంతో దియా తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురై చుట్టుపక్కల వెతికారు. కానీ బాలిక కనిపించలేదు. చేసేదేమీ లేక బాధిత కుటుంబ సభ్యులు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

