ఆటో డ్రైవర్‌పై కత్తులతో దాడి
గంజాయి మత్తులో ఆటోడ్రైవర్‌పై అతడి స్నేహితులే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రియాసత్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఆటో డ్రైవర్
సైదాబాద్, నవంబర్ 10 : గంజాయి మత్తులో ఆటోడ్రైవర్‌పై అతడి స్నేహితులే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రియాసత్‌నగర్‌కు చెందిన ఇమ్రాన్ ఆటో డ్రైవర్.
బుధవారం రాత్రి ఇమ్రాన్ తన ఆటోలో ఇంటికి వెళ్తుండగా, అతడి స్నేహితులు వసీమ్, అహ్మద్, ఇర్ఫాన్, సల్మాన్ ఆపి.. గంజాయి మత్తులో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య డబ్బుల విషయంలో వాగ్వాదం చోటు చేసుకొని.. ఘర్షణకు దారితీసింది. దీంతో వారందరూ కలిసి ఇమ్రాన్‌పై కత్తులతో దాడిచేశారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గాయపడ్డ అతడిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ స్వామి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

