లికాలంలో సహజంగానే మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు యత్నిస్తాం. అందుకనే ఈ కాలంలో స్వెటర్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు తదితర దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటాం. అయితే దుస్తుల వరకు ఓకే.. కానీ.. మనం నిత్యం తీసుకునే పలు ఆహార పదార్థాలను కూడా మార్చినట్లయితే ఈ కాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అందుకు ఏమేం ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!