పోషకాలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చేస్తే అనారోగ్య సమస్యలు దరి చేరవని చెబుతున్నారు ఆహార నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి ఆహారం తింటే మేలు కలుగుతుంది, ఏం తింటే నష్టం వాటిల్లుతుందో తెలుసుకుంటే.. రోగాలను రాకుండా అడ్డుకోవచ్చు. ప్రతిరోజూ పొద్దున తినే అల్పాహారాల్లో అధిక పోషకాలు, ప్రొటీన్, ప్రోబయోటిక్‌గా పనిచేసే లక్షణం కలిగి పేగుల ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్ ఫాస్ట్‌లు ఇవి.