న్యూఢిల్లీ : వర్షాకాలంలో తడితనంతో పరిసరాలు ఫంగస్, బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూలంగా ఉంటాయి. ఈ కాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండటం మేలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయల్లో మనకు కావాల్సిన పోషకాలెన్నో ఉన్నా కొన్ని కూరగాయలు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
వర్షాకాలంలో మైక్రోబ్స్, బ్యాక్టీరియా వేగంగా ప్రబలుతూ కూరగాయాలను కలుషితం చేస్తాయని వాటిని తీసుకుంటే మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో ఈ కూరగాయలను తినకుండా ఉండటం మేలని చెబుతున్నారు..ఆ కూరగాయలేంటో చూద్దాం..
ఆకుకూరలు
క్యాప్సికం
క్యాలిఫ్లవర్
వంకాయలు