Fruit Juices | ఈ పండ్ల రసాలతో ఇట్టే బరువు తగ్గుతారు
Fruit Juices : బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని వాపోతుంటారు. అయితే వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారాన్ని ఫాలో అయితే బరువు తగ్గే ప్రక్రియ అనుకున్న లక్ష్యాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Fruit Juices : బరువు తగ్గాలనుకునే వారు జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని వాపోతుంటారు. అయితే వ్యాయామంతో పాటు ఆరోగ్యకర ఆహారాన్ని ఫాలో అయితే బరువు తగ్గే ప్రక్రియ అనుకున్న లక్ష్యాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గే క్రమంలో జీవక్రియల వేగం పుంజుకోవడం కీలకం. బరువు తగ్గించుకునేందుకు కొన్ని అద్భుత పానీయాలు శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలనూ అందిస్తాయి. ఈ అయిదు రకాల ఫ్రూట్ జ్యూస్ అత్యంత రుచికరంగా ఉండటంతో పాటు బరువు తగ్గే ప్రక్రియను సరళతరం చేస్తాయి.
ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్ బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. తక్కువ క్యాలరీలతో కూడిన దానిమ్మ జ్యూస్ అద్భుతమైన వెయిట్ లాస్ ఆప్షన్‌గా ముందుకొస్తుంది. పాలీపెనాల్స్, ఆంథోసియానిన్స్ అధికంగా ఉండే ఈ జ్యూస్‌తో జీవక్రియల వేగం పెరిగి బరువు నియంత్రణలో ఉంటుంది. పలు వ్యాధులు దరిచేరకుండా నిరోధించే దానిమ్మ జ్యూస్‌ను ఇతర ఫ్రూట్, వెజిటబుల్ జ్యూస్‌లతో కలిపి తీసుకోవచ్చు.
మెటబాలిజాన్ని పరుగులు పెట్టించి బరువు తగ్గేందుకు సహకరించే బ్లూబెర్రీ జ్యూస్ మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. బ్లూబెర్రీస్‌లో పొటాషియం, మాంగనీస్ శరీరంలో కొవ్వులను కరిగిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగించడంతో ఆహరం మితంగా తీసుకుంటారు. ఇక వెయిట్ లాస్‌కు ఉపకరించే ఫ్రూట్ జ్యూస్‌లను పరిశీలిస్తే..
దానిమ్మ జ్యూస్
బ్లూబెర్రీ జ్యూస్
క్రాన్బెర్రీ జ్యూస్
టార్ట్ చెర్రీ జ్యూస్
యాపిల్ జ్యూస్
Read More :
Avantika Mishra | బీచ్ వద్ద ఎంజాయ్ చేస్తున్న అవంతిక మిశ్రా..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

