బరువు తగ్గించే తాటి గేగులు..!
Palmyra sprouts: తాటి గేగులు..! తాటి గింజులు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన పిలకల లాంటి మొలకలనే తాటి గేగులు అంటారు.

హైదరాబాద్: తాటి గేగులు..! తాటి గింజులు మొలకెత్తినప్పుడు నేలలో నుంచి తవ్వి తీసిన పిలకల లాంటి మొలకలనే తాటి గేగులు అంటారు. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువగా ఇవి మొలకెత్తుతాయి. ఈ తాటి గేగులను కాల్చిగానీ, ఉడకబెట్టుకునిగానీ తింటే ఎంతో రుచిగా ఉంటాయి. రుచికి తోడు శరీరానికి అవసరమైన ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు వీటిలో ఉంటాయి. మరి ఆ పోషకాలేంటో తెలుసుకుందామా..?
- తాటి గేగులలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, పాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
- అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఈ తాటి గేగులలోని ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ గేగులను నేరుగా తినడం ఇష్టంలేనివారు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, ఎండబెట్టుకుని పిండిగా మార్చుకుని కూడా తినవచ్చు.
- ఈ తాటి గేగుల పిండితో రొట్టెలు తయారు చేసుకుని తింటే ఆ పిండిలోని ఫైబర్ కారణంగా ఈజీగా బరువు తగ్గుతారు.
- ఈ తాటి గేగులు శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతానికి బాగా తోడ్పడుతాయి.
- శరీరంలో వేడిని తగ్గించడంలో కూడా తాటి గేగులు కీలక పాత్ర పోషిస్తాయి.
- రక్తహీనత సమస్యకు కూడా తాటి గేగులతో మంచి పరిష్కారం లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆక్సిజన్ పొదుపు కోసం మారుతి సుజుకీ కీలక నిర్ణయం..!
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకూ సిద్ధపడాల్సిందే: కేంద్రమంత్రి
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!
గోవాలో రేపట్నుంచి నుంచి కంప్లీట్ లాక్డౌన్..!
కొవిడ్ టీకా వైరస్ సంక్రమణనే కాదు, వ్యాప్తినీ అడ్డుకుంటుందట..!
స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

