స్పుత్నిక్-వి టీకాకు అనుమతి నిరాకరించిన బ్రెజిల్..!
Sputhnik-V vaccine: కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్రెజిల్ తమ దేశంలో రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకా వినియోగానికి అనుమతి నిరాకరించింది. రక్షణపరమైన కారణాలు చూపుతూ బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నది.

బ్రెసీలియా: కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బ్రెజిల్ తమ దేశంలో రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకా వినియోగానికి అనుమతి నిరాకరించింది. రక్షణపరమైన కారణాలు చూపుతూ బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకున్నది. బ్రెజిల్లో అనేక రాష్ట్రాలు మహమ్మారితో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు దాదాపు మూడు కోట్ల స్పుత్నిక్ వ్యాక్సిన్లు తెప్పించుకునేందుకు విజ్ఞప్తులు పెట్టుకున్నాయి.
ఈ క్రమంలో దేశంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ వినియోగానికి అనుమతుల విషయమై సమావేశమైన ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం అందుకు నిరాకరించింది. వ్యాక్సిన్ తయారీలో నిబంధనలు ఉల్లంఘించడం సహా తప్పుడు సమాచారాన్ని అందించారని బ్రెజిల్ ఔషధ నియంత్రణ సంస్థ ఆరోపించింది. స్పుత్నిక్-వి తయారీ కోసం వినియోగించిన అడినో వైరస్ టీకా తీసుకున్నవారిలో జ్వరం వంటి దుష్ప్రభావాలు కనిపించడం సహా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయని ఆరోపించింది.
అయతే, బ్రెజిల్ ఆరోపణలపై రష్యా మండిపడింది. టీకాలో వినియోగించిన అడినో వైరస్ కారణంగా టీకా తీసుకున్నవారు దుష్ప్రభావాల బారిన పడిన దాఖలాలే లేవని స్పష్టంచేసింది. టీకా విషయమై బ్రెజిల్‌తో సంప్రదింపులు కొనసాగుతాయని, ఆ దేశం కోరిన సమాచారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నన్నామని రష్యా వెల్లడించింది. కాగా, గతంలోనూ బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో టీకాలకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ప్రయాణంలోనూ కొవిడ్ పరీక్షలు.. ఇండోర్‌లో రెండు కేంద్రాలు..!
తెలంగాణలో కొత్తగా 8,061 కరోనా కేసులు
ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
అసోంలో భూకంపం.. ఇంటిపై ఒరిగిన మరో బిల్డింగ్.. వీడియో
పడకగదిలో దూరిన కోడె నాగు..వీడియో
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

