ఒక్కరోజే 17.23 లక్షలకుపైగా కరోనా పరీక్షలు: ICMR
Covid tests: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతుండగా, మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు

న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతుండగా, మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా వేగంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లలో జనం బారులు తీరి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 17,23,912 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దాంతో దేశంలో ఇప్పటివరకు చేసిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 28,27,03,789కి చేరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Covid Tests
- ICMR
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

