Belly Fat | ఆహారంలో మార్పులతో పొట్టలో కొవ్వు కరిగించేయండిలా..!
Belly Fat | ఫిట్‌గా, పర్ఫెక్ట్ షేప్‌తో ఎనర్జిటిక్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ యువత సహా మధ్య వయసు వారు పొట్టలో కొవ్వు పేరుకుపోవడంతో ఇబ్బంది పడుతుంటారు.
Belly Fat | ఫిట్‌గా, పర్ఫెక్ట్ షేప్‌తో ఎనర్జిటిక్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ యువత సహా మధ్య వయసు వారు పొట్టలో కొవ్వు పేరుకుపోవడంతో ఇబ్బంది పడుతుంటారు. పొట్టలో కొవ్వు కరిగించేందుకు కసరత్తుల నుంచీ డైట్ వరకూ ఎన్నో పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. వ్యాయామం కొవ్వు కరిగించేందుకు అవసరమైనా కొవ్వు కరిగించాలన్నా, కండలు పెంచాలన్నా కిచెన్ నుంచే ప్రారంభమవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
పొట్టలో కొవ్వు కరిగించాలంటే క్యాలరీలు తక్కువగా తీసుకోవడం ఒకకటే సరిపోదు. ఆహారంలో తేలికపాటి మార్పుల ద్వారా పొట్టలో కొవ్వు ఇట్టే కరిగించేయవచ్చని డైటీషియన్ మన్‌ప్రీత్ కాల్రా చెబుతున్నారు. ఏ తరహా ఆహారం ఏ సమయంలో తీసుకోవాలనే ఆహార నియమాలను పాటిస్తే వేగంగా పొట్టలో కొవ్వు కరిగించడంతో పాటు జీవక్రియల వేగం పెరిగి హార్మోన్ల సమతూకం కూడా మెరుగవుతుందని మన్‌ప్రీత్ చెబుతున్నారు. ఇవి పాటిస్తే పొట్టలో కొవ్వు సులభంగా, వేగంగా కరిగించవచ్చని మన్‌ప్రీత్ పేర్కొన్నారు. ఆహారంలో ఈ మార్పులతో పొట్టలో కొవ్వును కరిగించవచ్చని ఆమె చెబుతున్నారు.
రోజూ ఉదయాన్నే నానబెట్టిన నట్స్
బ్రేక్‌ఫాస్ట్‌గా ప్రొటీన్ అధికంగా ఉండే దాల్ చీలా
లంచ్‌లో ఘీ వాడకం
లంచ్‌లో పెరుగు
మధ్యాహ్న భోజనంలో మిల్లెట్ రోటీ
లంచ్ తర్వాత స్వీట్‌కు దూరం
డిన్నర్లో హిమాలయన్ సాల్ట్ వాడకం
నిద్రకు మూడు గంటల ముందు డిన్నర్..అనంతరం 30 నిమిషాల పాటు వాకింగ్
Read More :
Indian Students | కెనడాతో వివాదం.. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

