వికారం అనేది మనలో చాలా మందికి వచ్చే అరోగ్య సమస్యల్లో ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఫుడ్ అలర్జీలు, ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ సమస్యలు.. తలనొప్పి, మోషన్ సిక్నెస్.. ఇంకా అనేక కారణాల వల్ల కొందరికి ఎప్పుడూ కడుపులో తిప్పినట్లుగా, వికారంగా అనిపిస్తుంటుంది. అయితే మన ఇండ్లలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందామా..!