పోషకాలే మందులు
Children Health | ఏడీహెచ్‌డీ ( ADHD ).. అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ అనే మాటను ఈమధ్య తరచూ వింటున్నాం. పిల్లల్లో కనిపించే ఈ రుగ్మత వారి చదువు, స్వభావాల మీద ప్రభావం చూపిస్తుంది. కొన్నిరకాల థెరపీలు అందుబాటులో ఉన్నా, దీనికంటూ కచ్చితమైన చికిత్స లేదు. కానీ ఈమధ్య జరిగిన ఓ ప్రయోగం ఎంతోకొంత సానుకూలమైన ఫలితాన్ని అందించింది.
కొన్ని విటమిన్లు, ఖనిజాలతో కూడిన మందులను ఈ రుగ్మత ఉన్న పిల్లలకు అందించినప్పుడు, వారి ఏడీహెచ్‌డీ లక్షణాలు మందగించినట్టు కనిపించింది. అంతేకాదు, వారి ఎత్తులో కూడా పెరుగుదల కనిపించింది. ఎనిమిది వారాలపాటు ఈ మందులను వాడిన 54 శాతం మంది పిల్లల్లో ఈ సానుకూలమైన మార్పును గమనించారు. స్వభావపరమైన సమస్యలు ఉన్న పిల్లలకు కూడా ఈ తరహా చికిత్స అందించినప్పుడు, వారిలోనూ మంచి మార్పు కనిపించింది. పిల్లలకు పుష్టికరమైన సంప్రదాయ ఆహారాన్ని అందిస్తే… వారి ఆరోగ్యం, మనసు దృఢంగా ఉంటాయనే మన పెద్దల మాటలు నిజమే అన్నమాట!
Read More :
“మీ పిల్లలను ఎలా పెంచుతున్నారు? వాళ్లకు ఏం నేర్పిస్తున్నారు?”
ఒమిక్రాన్ వట్టిదే అనుకుంటే పొరపాటే.. పిల్లలపై ఇది ఏ రేంజ్లో ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా !!”
“మీ పిల్లలు ఫోన్లకు అతుక్కుపోతున్నారా? ఆ అలవాటు ఇలా మాన్పించండి”
“Toys and Tales | మీ పిల్లలకు ఖరీదైన బొమ్మలు కొనలేరా? అయితే ఇక్కడ అద్దెకు తీసుకోండి”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- ADHD
- Children
- Health
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

