Health Benefits : అవకాడో ఫ్రూట్ నుంచి లభ్యమయ్యే అవకాడో ఆయిల్‌తో అద్భుత ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి మేలు చేసే మోనో అసంతృప్త కొవ్వులు అవకాడో ఆయిల్లో పుష్కలంగా ఉంటాయి.
ఇంకా ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, డీ, ఈ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అవకాడో ఆయిల్లో ఉంటాయి. ఈ పోషకాలు చర్మ ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో వాపు ప్రక్రియను నివారిస్తాయి.
అవకాడో ఆయిల్‌ను వంట నూనెగా కూడా ఉపయోగించవచ్చు. అధిక స్మోక్ పాయింట్లోనూ ఈ నూనె పోషకాలను కోల్పోదు. ఇక అవకాడో ఆయిల్‌తో ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
చర్మ సంరక్షణ
గుండె ఆరోగ్యానికి మేలు
బరువు నియంత్రణ
అధిక రక్తపోటుకు చెక్
జీర్ణక్రియ
వాపు ప్రక్రియ నివారణ
హార్మోన్ల సమతుల్యత
రోగ నిరోధక వ్యవస్ధ మెరుగుదల
మెదడు ఆరోగ్యానికి మేలు
Read More :
NTR – Ram Charan | ఎయిర్ పోర్ట్‌లో కలుసుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీడియో వైరల్