న్యూఢిల్లీ : మనకు పండగలంటే భక్త పారవశ్యంతో పాటు నోరూరించే ఆహార పదార్ధాలతో విందులూ (Festive Menu) గుర్తుకువస్తాయి. అందునా దసరా నవరాత్రులంటే ఉపవాసాలతో పాటు ఊరించే రుచులూ కట్టిపడేస్తుంటాయి. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్‌తో కూర్చుని ఇష్టమైన వంటకాలతో విందు ఆరగించడంలో ఆ ఆనందమే వేరని అంటుంటారు.
అది నిజమే అయినా రుచులతో పాటు ఆరోగ్యకర ఆహారానికీ ప్లేట్లో చోటు కల్పించకపోతే అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. పండుగ సీజన్లో నవరాత్రుల పొడుగునా ఆత్మీయులతో కలిసి ఫెస్టివ్ మెనూను ఆస్వాదించడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మీ కోసం మేం అందించే వీకెండ్ లంచ్ స్పెషల్ వెజిటేరియన్ ఫెస్టివ్ మెనూపై లుక్కేయండి..
పనీర్ టిక్కా
రాజ్మా కబాబ్స్
గార్లిక్ నాన్
బటర్ నాన్
దాల్ మఖానీ
లౌకి కోఫ్తా
ఖోయా కుల్ఫీ
ఖీర్
Read More :
Dussehra | దసరా నవరాత్రుల్లో అమ్మవారిని కొలిచే 9 రూపాల వెనుక ఉన్న విశిష్టత ఇదే!