Health Tips | జీవక్రియల వేగం పెరగాలంటే ఈ ఆహారం మేలు
ఆరోగ్యకర బరువుకు జీవక్రియల (Health Tips) వేగం అత్యంత కీలకం. శరీరం క్యాలరీలను ఎంత వేగంగా ఖర్చు చేసి వాటిని శక్తిగా మార్చుతుందనేందుకు ఎన్నో కారణాలు ప్రభావం చూపుతాయి. జీవక్రియల వేగం (మెటబాలిజం) పెంచేందుకు అవసరమైన ఆహార పదార్ధాలను తరచూ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
న్యూఢిల్లీ : ఆరోగ్యకర బరువుకు జీవక్రియల (Health Tips) వేగం అత్యంత కీలకం. శరీరం క్యాలరీలను ఎంత వేగంగా ఖర్చు చేసి వాటిని శక్తిగా మార్చుతుందనేందుకు ఎన్నో కారణాలు ప్రభావం చూపుతాయి. జీవక్రియల వేగం (మెటబాలిజం) పెంచేందుకు అవసరమైన ఆహార పదార్ధాలను తరచూ తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారంతో జీవక్రియలు వేగం పుంజుకుంటాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
విటమిన్ బీ2 పుష్కలంగా ఉండే ఎగ్స్ తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుందని, శరీరానికి అవసరమైన శక్తిని అందించి వర్కవుట్ సామర్ధ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మిర్చిలో ఉండే థెర్మోజెనెసిస్ శరీరంలో వేడిని రగిలించి కొవ్వును కరిగిస్తుందని ఫలితంగా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
వంటింటి ఔషధం దాల్చిన చెక్కతో మన వంటకాల రుచి పెరగడమే కాకుండా బరువు తగ్గేందుకు, జీవక్రియల వేగం పెరిగేందుకూ ఉపకరిస్తుంది. నెయ్యి తీసుకోవడం వల్ల కూడా జీవక్రియల వేగం పెరుగుతుందని సైంటిస్టులు గుర్తించారు. ఇక నిమ్మ, కివీ, ద్రాక్ష, పైనాపిల్ వంటి సిట్రస్ పండ్లు జీవక్రియలను పెంపొందిస్తాయి. విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఇమ్యూన్ బూస్టర్లు వీటిలో పుష్కలంగా లభిస్తాయి.
Read More :
Health Tips | ఈ ఆహారంతో తగ్గనున్న హృద్రోగ ముప్పు
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- eggs
- Food
- health tips
- metabolism
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

