పండగ వేళ అప్రమత్తం : కరోనా ఇంకా ఎండెమిక్ దశకు చేరలేదంటున్న నిపుణులు!

న్యూఢిల్లీ : దీపావళితో మరికొద్ది రోజుల్లో పండగ సీజన్ ముమ్మరమవుతుండటంతో కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మనం ఎండెమిక్ దశకు చేరుకున్నామని భావించడం తగదని స్పష్టం చేశారు. జనాభాలో అత్యధిక మంది వైరస్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి సమకూర్చుకుంటేనే ఏ వ్యాధి అయినా ఎండెమిక్ దశకు చేరినట్టని చెప్పారు.
రోగనిరోధక శక్తిని దాటుకుని వ్యాప్తి చెందే కొత్త వేరియంట్ పుట్టుకొస్తేనే భారత్‌లో సెకండ్ వేవ్ తరహా వేవ్ ముంచెత్తుతుందని వారు పేర్కొన్నారు. అయితే కేసుల తగ్గుదల వ్యాధి గ్రాఫ్‌లో ఓ భాగం మాత్రమేనని బ్రిటన్ వంటి దేశాల్లో వైరస్ తిరిగి వ్యాప్తి చెందడం వంటి పరిణామాలను ఉటంకిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మనం ఎండెమిక్ దిశగా పయనిస్తున్నా ఇంకా ఆ దశకు చేరలేదని ప్రముఖ వైరాలజిస్ట్ షాహిద్ జమీల్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

